(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 032

॥ శ్రీః ॥
4.32. అధ్యాయః 032
Mahabharata - Virata Parva - Chapter Topics
దుర్యోధనేన కీచకవధస్య భీమసేనకృతత్వసంభావనయా పాండవానాం తత్ర స్థితిసంభావనా ॥ 1 ॥ తథా భీష్మాద్యనుమత్యా సుశర్మణో విరాటనగరంప్రతి ప్రేషణం ॥ 2 ॥ సుశర్మణా విరాటనగరమేత్య దక్షిణభాగే గోగ్రహం ॥ 3 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-32-0x(3123)(29663)
తతః శారద్వతో వాక్యమిత్యువాచ కృతస్తదా।
యుక్తం ప్రాప్తం చ వృద్ధేన పాండవాన్ప్రతి భాపితం ॥ 1 ॥ 4-32-1(29664)
ధర్మార్థసహితం శ్లక్ష్ణం సర్వం సత్యం సహేతుకం।
తత్రానురూపం భీష్మస్య మమాపి వచనం శృణు ॥ 2 ॥ 4-32-2(29665)
తేషాం చైవ గతిస్తత్ర ర్నివాసశ్చానుచింత్యతాం ।
నీతిర్విధీయతాం తత్ర సాంప్రతం యా హితా భవేత్ ॥ 3 ॥ 4-32-3(29666)
నావజ్ఞేయో రిపుస్తాత ప్రాకృతోఽపి బుభూషతా।
కిం పునః పాండవాః శూరా విద్వాంసో బలినస్తథా ॥ 4 ॥ 4-32-4(29667)
తస్మాత్సత్రం ప్రవిష్టేషు పాండవేషు మహాత్మసు ।
గూఢభావేషు ఛన్నేషు కాలే చోదయమాగతే ॥ 5 ॥ 4-32-5(29668)
స్వరాష్ట్రే పరరాష్ట్రే చ జ్ఞాతవ్యం బలమాత్మనః ।
ఉదయః పాండవానాం చ ప్రాప్తకాలో న సంశయః ॥ 6 ॥ 4-32-6(29669)
నివృత్తసమయాః పార్థా మహాత్మానో మహాబలాః ।
మహోత్సాహా భవిష్యంతి పాండవా హ్యమితౌజసః ॥ 7 ॥ 4-32-7(29670)
తస్మాద్బలం చ కోశం చ నాతిశ్చాపి విధీయతాం।
యథా కాలోదయే ప్రాప్తే సంయక్ తైః సందధామహే ॥ 8 ॥ 4-32-8(29671)
యత్ర యన్మన్యసే శ్రేయో బుధ్యస్వ బలమాత్మనః ।
నియతం సర్వమిత్రేషు బలవత్స్వబలేషు చ ॥ 9 ॥ 4-32-9(29672)
సారం ఫల్గు బలం జ్ఞాత్వా మధ్యస్థం చాపి భారత ।
స్వరాష్ట్రపరరాష్ట్రేషు జ్ఞాతవ్యం బలమాత్మనః ॥ 10 ॥ 4-32-10(29673)
అప్రహృశష్టం ప్రాహృష్టం వా సందధామ తథా పరైః ।
సాంనా దానేన భేదేన దండేన బలికర్మణా ॥ 11 ॥ 4-32-11(29674)
న్యాయేనాక్రంయ చ పరాన్బలాచ్చానంయ దుర్బలాన్ ।
సాంత్వయిత్వా చ మిత్రాణి బలం చాభాష్యతాం సుఖం ॥ 12 ॥ 4-32-12(29675)
స్వకోశబలసంవృద్ధః సంయక్సిద్ధిమవాప్స్యసి ।
యోత్స్యసే చాపి బలిభిరరిభిః ప్రత్యుపస్థితైః।
అన్యైస్త్వం పాండవైర్వాఽపి హీనైః స్వబలవాహనైః ॥ 13 ॥ 4-32-13(29676)
ఏవం సర్వం వినిశ్చిత్య వ్యవహర్తాసి న్యాయతః।
యథాకాలం మనుష్యేంద్ర చిరం సుఖమవాప్స్యసి ॥ 14 ॥ 4-32-14(29677)
భీష్మాద్రోణకృపైరుక్తే కర్ణదుఃశాసనాదిభిః।
తతో దుర్యోధనో వాక్యం శ్రుత్వా తేషాం మహాత్మనాం ।
ముహూర్తమనుసంచింత్య సచివానిదమబ్రవీత్ ॥ 15 ॥ 4-32-15(29678)
శ్రుతమేతన్మయా పూర్వం కథాసు జనసంసది।
ధీరాణాం శాస్త్రవిదుషాం ప్రాజ్ఞానాం మతినిశ్చయే ।
కృతినాం సారఫల్గుత్వే జానామి నయచక్షుషా ॥ 16 ॥ 4-32-16(29679)
సత్వే బాహుబలే ధైర్యే ప్రాణే శారీరసంభవే।
సాంప్రతం మానుషే లోకే సదైత్యనరరాక్షసే ॥ 17 ॥ 4-32-17(29680)
చత్వారస్తు నరవ్యాఘ్రా బలే శక్రోపమా భువి।
ఉత్తమాః ప్రాణినాం తేషాం నాస్తి కశ్చిద్బలే మమః ॥ 18 ॥ 4-32-18(29681)
బలదేవశ్చ భీమశ్చ మద్రరాజశ్చ వీర్యవాన్ ।
చతుర్థః కీచకస్తేషాం పంచమం నానుశుశ్రుమః ॥ 19 ॥ 4-32-19(29682)
అన్యోన్యానంతరబలాః పరస్పరజయైపిణః।
బాహూయుద్ధమభీప్సంతో నిత్యం సంరబ్ధమానసాః ॥ 20 ॥ 4-32-20(29683)
తేనాహమవగచ్ఛామి ప్రత్యయేన వృకోదరం।
మనస్యభినివిష్టం మే వ్యక్తం జీవంతి పాండవాః ॥ 21 ॥ 4-32-21(29684)
తత్రాహం కీచకం మన్యే భీమసేనేన మారితం।
సైరంధ్రీం ద్రౌపదీం మన్యే నాత్ర కార్యా విచారణా ॥ 22 ॥ 4-32-22(29685)
శంకే కృష్ణానిమిత్తం తు భీమసేనేన కీచకః।
గంధర్వవ్యపదేశేన హతో నిశి మహాబలః ॥ 23 ॥ 4-32-23(29686)
కో హి శక్తః పరో భీమాత్కీచకం హంతుమోజసా ।
శస్త్రం వినా బాహుబలాత్తథా సర్వాంగచూర్ణనే ॥ 24 ॥ 4-32-24(29687)
మర్దితుం వా తథా తీవ్రం చర్మమాంసాస్థిచూర్ణనం ।
రూపమన్యత్సమాస్థాయ భీమస్యైతద్విచేష్టితం ॥ 25 ॥ 4-32-25(29688)
ధ్రువం కృష్ణానిమిత్తం తు భీమసేనేన సూతజాః ।
గంధర్వవ్యపదేశేన హతా నిశి న సంశయః ॥ 26 ॥ 4-32-26(29689)
పితామహేన యే చోక్తా దేశస్య చ జనస్య చ।
గుణాస్తే మత్స్యరాష్ట్రేషు బహుశోఽపి మయా శ్రుతాః ॥ 27 ॥ 4-32-27(29690)
విరాటనగరే మన్యే పాండవాశ్ఛన్నచారిణః।
నివసంతి పురే రంయే తత్ర యాత్రా విధీయతాం ॥ 28 ॥ 4-32-28(29691)
మత్స్యరాష్ట్రం గమిష్యామో గ్రహీష్యామశ్చ గోధనం।
గృహీతే గోధనే నూనం తేఽపి యోత్స్యంతి పాండవాః॥ 29 ॥ 4-32-29(29692)
అపూర్ణే సమయే చాపి యది పశ్యేమ పాండవాన్।
ద్వాదశాన్యాని వర్షాణి ప్రవేక్ష్యంతి పునర్వనం ॥ 30 ॥ 4-32-30(29693)
తస్మాదన్యతరేణాపి లాభోఽస్మాకం భవిష్యతి।
కోశవృద్ధిరిహాస్మాకం శత్రూణాం నిధనం భవేత్ ॥ 31 ॥ 4-32-31(29694)
కథం సుయోధనం గచ్ఛేద్యుధిష్ఠిరభృతః పురా।
ఏతచ్చాపి వదత్యేష మాత్స్యః పరిభవాన్మయి ॥ 32 ॥ 4-32-32(29695)
తస్మాత్కర్తవ్యమేతద్వై తత్ర యాత్రా విధీయతాం।
ఏతత్సునీతం మన్యేఽహం సర్వేషాం యది రోచతే ॥ 33 ॥ 4-32-33(29696)
వైశంపాయన ఉవాచ। 4-32-34x(3124)
తతో రాజా త్రిగర్తానాం సుశర్మా రథయూథపః।
పూర్వమాభాష్య కర్ణేన తథా దుఃశాసనేన చ।
ప్రాప్తకాలమిదం వాక్యమువాచ త్వరితో బలీ ॥ 34 ॥ 4-32-34(29697)
అసకృన్నికృతః పూర్వం మాత్స్యసాల్వేయకేకయైః ।
సూతేనైవ చ మాత్స్యస్య కీచకేన పునః పునః ॥ 35 ॥ 4-32-35(29698)
బాధితో బంధుభిః సార్ధం బలాద్బలవతా విభో।
స కర్ణమభివీక్ష్యాథ దుర్యోధనమభాషత ॥ 36 ॥ 4-32-36(29699)
రాష్ట్రం మమాసకృద్రాజన్రాజ్ఞా మాత్స్యేన బాధితం ॥ 37 ॥ 4-32-37(29700)
ప్రణేతా కీచకస్తస్య బలోత్సిక్తోఽభవన్పురా।
అమర్షీ దుర్జయో జేతా ప్రఖ్యాతబలపౌరుషః ।
స హతస్తత్ర గంధర్వైః పాపకర్మా నృశంసకృత్ ॥ 38 ॥ 4-32-38(29701)
తస్మిన్వినిహతే రాజన్హీనదర్పో నిరాశ్రయః।
భవిష్యతి నిరుత్సాహో విరాట ఇతి మే మతిః ॥ 39 ॥ 4-32-39(29702)
తత్ర యాత్రా మమ మతా యది తే రోచతేఽనఘ।
కౌరవాణాం చ సర్వేషాం కర్ణస్య చ మహాత్మనః ॥ 40 ॥ 4-32-40(29703)
ఏతత్కార్యమహం మన్యే పరమాత్యయికం మహత్।
రాష్ట్రం తస్యాభియాస్యామో ధనధాన్యసమాకులం ॥ 41 ॥ 4-32-41(29704)
ఆదదామోఽస్య రత్నాని వివిధాని వసూని చ।
గ్రామాన్రాష్ట్రాణి వా తస్య హరిష్యామో విభాగశః ॥ 42 ॥ 4-32-42(29705)
అథవా గోసహస్రాణి బహూని శుభదర్శన।
వివిధాని హరిష్యామః ప్రతీపీడ్య పురం బలాత్ ॥ 43 ॥ 4-32-43(29706)
కౌరవైః సహ సంగమయ త్రిగర్తైశ్చ విశాంపతే।
గాస్తస్యాపహరిష్యామః సహ సర్వైర్మహారథైః ॥ 44 ॥ 4-32-44(29707)
సంధిం వా తేన కృత్వా తు నిబధ్నీమోఽస్య పౌరుషం।
హత్వా చాస్య చమూం కృత్స్నాం వశమేవానయామహే ॥ 45 ॥ 4-32-45(29708)
తం వశే న్యాయతః కృత్వా సుఖం వత్స్యామహే వయం।
భవతాం బలవృద్ధిశ్చ భవిష్యతి న సంశయః ॥ 46 ॥ 4-32-46(29709)
వైశంపాయన ఉవాచ। 4-32-47x(3125)
తచ్ఛ్రుత్వా వచనం తస్య కర్ణో రాజానమబ్రవీత్ ॥ 47 ॥ 4-32-47(29710)
సూక్తం సుశర్మణా వాక్యం ప్రాప్తకాలమిదం వచః।
తస్మాత్క్షిప్రం వినిర్యామో యోజయిత్వా వరూథినీం ॥ 48 ॥ 4-32-48(29711)
యదేతత్తేఽభిరుచితం మమ చైతద్ధి రోచతే।
ప్రవిభజ్య చ సైన్యాని యథా వా మన్యతే భవాన్ ॥ 49 । 4-32-49(29712)
ప్రజ్ఞావాన్కులవృద్ధశ్చ సర్వేషాం నః పితామహః।
ఆచార్యశ్చ కృపో విద్వాఞ్శకునిశ్చాపి సౌబలః ॥ 50 ॥ 4-32-50(29713)
మన్యంతే తే యథా సర్వే తథా యాత్రా విధీయతాం।
సంమంత్ర్య చాశు గచ్ఛామః సాధనార్థం మహీపతే ॥ 51 ॥ 4-32-51(29714)
కింను నః పాండవైః కార్యం హీనార్థబలపౌరుషైః।
అత్యంతం హి ప్రనష్టాస్తే ప్రాప్తా వాఽపి యమక్షయం ॥ 52 ॥ 4-32-52(29715)
తద్భవాంశ్చతురంగేణ బలేన మహతా వృతః।
విరాటనగరం యాతు సర్వసైన్యేన భారత।
ఆదాస్యామోఽథ గాస్తస్య వివిధాని వసూని చ ॥ 53 ॥ 4-32-53(29716)
వైశంపాయన ఉవాచ। 4-32-54x(3126)
తతో దుర్యోధనో రాజా వచః శ్రుత్వా తు తస్య తత్।
వైకర్తనస్య కర్ణస్య క్షిప్రమాజ్ఞాపయత్స్వయం।
శాసనే నిత్యయుక్తం తు దుఃశాసనమనంతరం ॥ 54 ॥ 4-32-54(29717)
దుర్యోధన ఉవాచ। 4-32-55x(3127)
సహ వృద్ధైస్తు సంమంత్ర్య క్షిప్రం యోజయ వాహినీం।
యథోద్దేశం తు గచ్ఛామః సహితాః సర్వకౌరవైః ॥ 55 ॥ 4-32-55(29718)
సుశర్మా తు యథోద్దిష్టం దేశం యాతు మహారథః।
త్రిగర్తైః సహితః సర్వైః ప్రఖ్యాతబలపౌరుషైః।
ప్రాగేవ హి సుసంయత్తో విరాటనగరం ప్రతి ॥ 56 ॥ 4-32-56(29719)
జఘన్యతో వయం తత్ర యాస్యామో దివసాంతరే।
విషయం మత్స్యరాజస్య సుసమృద్ధం సుసంహితం ॥ 57 ॥ 4-32-57(29720)
సుశర్మణా గృహీతే తు మత్స్యరాజస్య గోధనే।
విరాటః సైన్యమాదాయ త్రిగర్తైః సహ యోత్స్యతి ॥ 58 ॥ 4-32-58(29721)
అపరం దివసం గాస్తు తత్ర గృహ్ణంతు కౌరవాః।
గవార్థే పాండవాస్తత్ర యోత్స్యంతి కురుభిః సహ ॥ 59 ॥ 4-32-59(29722)
తథా గత్వా యథోద్దేశం విరాటనగరాంతికే।
క్షిప్రం గోష్ఠం సమాసాద్య గృహ్ణంతు విపులం ధనం ॥ 60 ॥ 4-32-60(29723)
గవాం శతసహస్రాణి శ్రీమంతి గుణవంతి చ।
వయమస్య నిగృహ్ణీమో ద్విధా కృత్వా చ వాహినీం ॥ 61 ॥ 4-32-61(29724)
వైశంపాయన ఉవాచ। 4-32-62x(3128)
తే స్మ గత్వా యథోద్దిష్టం దేశం మత్స్యమహీపతేః।
సంనద్ధా రథినః సర్వే సపతాకా బలోత్కటాః।
ప్రతివైరం చికీర్షంతో గోషు గృద్ధా మహాబలాః ॥ 62 ॥ 4-32-62(29725)
ఆదత్త గాః సుశర్మాఽథ కృష్ణపక్షస్య చాష్టమీం ॥ 63 ॥ 4-32-63(29726)
అపరే దివసే సర్వే రాజన్సంభూయ కౌరవాః।
నవంయాం తే న్యగృహ్ణంత గోకులాని సహస్రశః।
కౌరవాస్తు మహావీర్యా మత్స్యానాం విషయాంతరే ॥ 64 ॥ ॥ 4-32-64(29727)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి ద్వాత్రింశోఽధ్యాయః ॥ 32 ॥

Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-32-31 తస్మాదనంతరేణాపి లాభోఽస్మాకమితి ధo పాఠః।
తస్మాత్ గోగ్రహణాత అనంతరేణ యుద్ధాయాగతపాండవదర్శనేన ॥
31 ॥ 4-32-32 యుధిష్ఠిరభృతః యుధిష్ఠిరో భృతో యేన విరాటేనేతి బహువ్రీహిః ॥
32 ॥ 4-32-63 కృష్ణపక్షస్య సప్తమీమితి అష్టభ్యాం తేఽన్యగృహ్ణంతేతి చo థo పాఠః ॥ 63 ॥
4-32- 64 విషయాంతరే ఉత్తరభాగే ॥ 64 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.